[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bihar-commotion-at-a-government-school-36-students-fall-ill":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":25,"published_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},3524,939,"bihar-commotion-at-a-government-school-36-students-fall-ill","Bihar: ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..","పలువురు విద్యార్థులకు భోజనం చేసిన కొద్దిసేపటికే తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారికి ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో 36 మంది విద్యార్థులను నలంద సదర్ ఆసుపత్రికి తరలించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0e487763-b7d5-438b-9be9-1cf1644bf22f.webp","Venu","national","routine",[18,19,20,21,22,23,24],"Bihar","Nalanda","Mid Day Meal","Detergent Powder","School Students","Sick","NGO Food","4 నిమిషాల పఠనం","2026-08-19T10:27:45+00:00",106,"\u003Cp>మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. కానీ ఈ పథకం అమలులో ఎన్నో ఆటంకాలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి శాపంగా కూడా మారిందని వెలుగులోకి వస్తున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక తాజాగా బిహార్‌లోని నలంద జిల్లాలో మిడ్ డే మీల్ విషయంలో జరిగిన ఓ చిన్న పొరపాటు తీవ్ర కలకలానికి దారితీసింది. ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ ఆహారంలో కలవడంతో ఏకంగా 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. \u003C\u002Fp>\u003Cp>ఈ షాకింగ్ ఘటన నూర్ సరే పోలీస్ స్టేషన్ పరిధిలోని పరసి ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల కోసం నిర్దేశించిన మెనూ ప్రకారం సోయాబీన్ అన్నంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఓ ఎన్జీవో సరఫరా చేసింది. అయితే భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని కొందరు విద్యార్థులు చెప్పడంతో.. ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్‌ను ఆహారంలో కలిపారు. \u003C\u002Fp>\u003Cp>అయితే  వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ డబ్బాలు ఒకే చోట ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది.  మరోవైపు పలువురు విద్యార్థులకు భోజనం చేసిన కొద్దిసేపటికే తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారికి ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో 36 మంది విద్యార్థులను నలంద సదర్ ఆసుపత్రికి తరలించారు.\u003C\u002Fp>\u003Cp>విషయం తెలుసుకున్న సివిల్ సర్జన్ డాక్టర్ జయ ప్రకాష్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పిల్లలందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. మరోవైపు బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ కూడా ఆసుపత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>మిడ్ డే మీల్ తయారీ నుంచి విద్యార్థులకు వడ్డించే వరకు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో మరింత అప్రమత్తత అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"592215-untitled-1.webp",[],{"title":34,"description":35},"ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..","పలువురు విద్యార్థులకు భోజనం చేసిన కొద్దిసేపటికే తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారికి ప్రథమ చికిత్స అందించ",[37,46,54,60,68,74,79,85,91,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","42 నిమిషాలు క్రితం",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":45},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","NK","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":55,"title":56,"category":49,"image":57,"author":51,"read_time":58,"published_at":59,"public_read_count":45},"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":51,"read_time":65,"published_at":66,"public_read_count":67},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":69,"title":70,"category":63,"image":71,"author":51,"read_time":72,"published_at":73,"public_read_count":45},"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","6 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":75,"title":76,"category":49,"image":77,"author":51,"read_time":25,"published_at":78,"public_read_count":45},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","5 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":49,"image":82,"author":51,"read_time":83,"published_at":84,"public_read_count":45},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","5 నిమిషాల పఠనం","6 గంటలు క్రితం",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":51,"read_time":25,"published_at":90,"public_read_count":45},"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","7 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":49,"image":94,"author":14,"read_time":83,"published_at":90,"public_read_count":45},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg",{"slug":96,"title":97,"category":49,"image":98,"author":99,"read_time":83,"published_at":100,"public_read_count":67},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]