[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":24,"published_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},3530,942,"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","NK","ap","routine",[18,19,20,21,22,23],"Cm Chandrababu","Group 1","Andhra Pradesh","Ysrcp","AP Assembly","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-08-19T11:54:09+00:00",55,"\u003Cp>Cm Chandrababu: వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గ్రూప్-1 అక్రమాలపై చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>'పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమే తప్పు. గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. కమిషన్ ఛైర్మన్ ఆమోదం లేకుండా అసలు ఏ పనీ చేయకూడదు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులతో చేయించారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారు? మార్కులు పెంచడం, తగ్గించడం.. ఇలా ఇష్టం వచ్చినట్లు చేశారు. తొలుత హైదరాబాద్ లో, రెండోసారి హాయ్ లాండ్ లో పేపర్లు దిద్దించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>అనర్హులతో పేపర్లు దిద్దించారు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ప్రైవేట్ ఏజెన్సీకి ఎవాల్యుయేషన్ అప్పగించారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ ను హైదరాబాద్ లో చేయించారు. రెండో దశలో హాయ్ లాండ్ లో మేన్యువల్  ఎవాల్యుయేషన్ చేయించారు. హైదరాబాద్ లో ఎవాల్యుయేషన్ చేసిన వారిలో 25మంది అనర్హులు. రెండోసారి హాయ్ లాండ్ లో ఎవాల్యుయేషన్ చేసిన వారిలో 66మందీ అనర్హులే. 166 మంది ఎవాల్యూయేటర్లలో 50 మంది డిగ్రీ లెక్చరర్లను వినియోగించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>గ్రూప్-1 జవాబు పత్రాల్లోని తప్పులను ఫ్లూయడ్ తో దిద్దకూడదు. 55 చోట్ల ఫ్లూయడ్ తో తప్పులు సరి చేశారు. కోర్టులను పక్కదారి పట్టించేందుకు అధికారులతో తప్పుడు అఫిడవిట్లు వేయించారు. 46వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు ప్రింట్ చేశారు. 97శాతం ఆల్టరేటింగ్ చేశారని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది. ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి. తప్పు చేసిన వారందరినీ శిక్షించే బాధ్యత మనందరిదీ' అని సీఎం చంద్రబాబు అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Chandrababu Jagan (2).jpg",[],{"title":33,"description":34},"Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లత","వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్",[36,44,51,57,65,71,76,82,88,94],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","43 నిమిషాలు క్రితం",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":14,"read_time":49,"published_at":50,"public_read_count":26},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":52,"title":53,"category":47,"image":54,"author":14,"read_time":55,"published_at":56,"public_read_count":26},"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":14,"read_time":62,"published_at":63,"public_read_count":64},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":66,"title":67,"category":60,"image":68,"author":14,"read_time":69,"published_at":70,"public_read_count":26},"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","6 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":72,"title":73,"category":47,"image":74,"author":14,"read_time":24,"published_at":75,"public_read_count":26},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","5 గంటలు క్రితం",{"slug":77,"title":78,"category":47,"image":79,"author":14,"read_time":80,"published_at":81,"public_read_count":26},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","5 నిమిషాల పఠనం","6 గంటలు క్రితం",{"slug":83,"title":84,"category":47,"image":85,"author":86,"read_time":80,"published_at":87,"public_read_count":26},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg","Venu","7 గంటలు క్రితం",{"slug":89,"title":90,"category":47,"image":91,"author":92,"read_time":80,"published_at":93,"public_read_count":64},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",{"slug":95,"title":96,"category":39,"image":97,"author":14,"read_time":24,"published_at":93,"public_read_count":98},"mobile-blast-in-delivery-boys-pocket-in-uttar-pradesh-aligarh","Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec6dab81-bba7-4cbf-ad1b-c9519ecafe94.jpg",157,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]