[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-mobile-blast-in-delivery-boys-pocket-in-uttar-pradesh-aligarh":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":25,"published_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},3526,940,"mobile-blast-in-delivery-boys-pocket-in-uttar-pradesh-aligarh","Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు","ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec6dab81-bba7-4cbf-ad1b-c9519ecafe94.jpg","NK","national","routine",[18,19,20,21,22,23,24],"Mobile Blast","Phone Blast","Uttar Pradesh","Aligarh","Swechaa News","Mobile Explode","Phone Explode","4 నిమిషాల పఠనం","2026-08-19T10:50:20+00:00",157,"\u003Cp>Mobile Blast: ఈరోజుల్లో ఫోన్లు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిత్యవసర వస్తువు జాబితాలోకి మొబైల్ కూడా వచ్చేసింది. అన్ని పనులు ఇప్పుడు ఫోన్ లోనే అయిపోతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ చాలా కీలకంగా మారింది. అయితే, ఈ ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(180, 83, 9);\">\u003Cstrong>ఫోన్ తీస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>బాధితుడి పేరు సచిన్. ప్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతడికి కాల్ వచ్చింది. దాంతో జేబులో నుంచి ఫోన్ బయటకు తీస్తుండగా అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో అతడి ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలిన ఫోన్ మోటరోలా కంపెనీకి చెందినదిగా బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ఆ ఫోన్ అలా పేలిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(180, 83, 9);\">\u003Cstrong>ఫోన్లా? బాంబులా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>ఫోన్ పేలిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఫోన్ బ్లాస్ట్ అందరినీ షాక్ కి గురిచేస్తోంది. కాగా, వారం క్రితం నోయిడాలోనూ ఓ ఫోన్ పేలిపోయింది.\u003C\u002Fp>\u003Cp>ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతుండటం మొబైల్ వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఫోన్ల భద్రతపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జేబులో బాంబు పెట్టుకుని తిరిగినట్లు ఉందనే ఆందోళన కనిపిస్తోంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(180, 83, 9);\">\u003Cstrong>ఫోన్ల భద్రతపై అనుమానాలు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>ఫోన్ తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం. కాగా ఫోన్ ఓవర్ హీట్ కావడం వల్ల, నాసిరకం చార్జర్లు వాడటం వల్ల, బ్యాటరీ సమస్యల వల్ల ఇలా పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ బాగా వేడెక్కిన పరిస్థితుల్లో దాన్ని వాడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అతిగా ఫోన్ వాడకం, ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల ఫోన్ వేడెక్కి కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీయొచ్చని నిపుణులు వివరించారు. అలాగే నాసిరకం ఫోన్లకు, చార్జర్లకు దూరంగా ఉండాలని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తంగా బ్రాండెడ్ అయినా, అన్ బ్రాండెడ్ అయినా.. అతి ఫోన్ వాడకం ప్రాణాలకే ప్రమాదం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Phone Blast.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FSachingupta\u002Fstatus\u002F2089974739397906709",{"title":35,"description":36},"Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగ","ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో",[38,47,54,60,68,74,79,85,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","42 నిమిషాలు క్రితం",55,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":14,"read_time":52,"published_at":53,"public_read_count":46},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":55,"title":56,"category":50,"image":57,"author":14,"read_time":58,"published_at":59,"public_read_count":46},"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":14,"read_time":65,"published_at":66,"public_read_count":67},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":69,"title":70,"category":63,"image":71,"author":14,"read_time":72,"published_at":73,"public_read_count":46},"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","6 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":75,"title":76,"category":50,"image":77,"author":14,"read_time":25,"published_at":78,"public_read_count":46},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","5 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":50,"image":82,"author":14,"read_time":83,"published_at":84,"public_read_count":46},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","5 నిమిషాల పఠనం","6 గంటలు క్రితం",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":14,"read_time":25,"published_at":90,"public_read_count":46},"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","7 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":50,"image":94,"author":95,"read_time":83,"published_at":90,"public_read_count":46},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg","Venu",{"slug":97,"title":98,"category":50,"image":99,"author":100,"read_time":83,"published_at":101,"public_read_count":67},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]