[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-water-flow-increase-in-krishna-basin":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":23,"published_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":98},3540,947,"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","Krishna Basin: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60వేల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 58వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీరు చేరడంతో నిల్వ సామర్థ్యం దాదాపు నిండింది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రానుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","NK","telangana","routine",[18,19,20,21,22],"Krishna Basin","Water Flow","Jurala","Srisailam","Projects","3 నిమిషాల పఠనం","2026-08-19T16:51:49+00:00",55,"\u003Cp>Krishna Basin: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60వేల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 58వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీరు చేరడంతో నిల్వ సామర్థ్యం దాదాపు నిండింది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రానుంది.\u003C\u002Fp>\u003Cp>నారాయణపూర్ గేట్లు ఎత్తివేత.. జూరాలకు భారీ వరద \u003C\u002Fp>\u003Cp>నారాయణపూర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి జలాశయంలోకి 57 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 492.25 మీటర్లు. ప్రస్తుతం 492.15 మీటర్లకు చేరింది. 12 స్పిల్ వే గేట్లు, జల విద్యుత్ కేంద్రం ద్వారా 47760 క్యూసెక్కులు, కాలువలకు 8000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం 33.313 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 32.843 టీఎంసీల నీరు నిల్వ ఉంది.\u003C\u002Fp>\u003Cp>జూరాల 6 గేట్లు ఎత్తివేత \u003C\u002Fp>\u003Cp>ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 58వేల క్యూసెక్కులు వస్తుండడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి శ్రీశైలంకు నీటిని వదులుతున్నారు. పవర్ హౌస్, స్పిల్ వే ద్వారా కలిపి మొత్తం 71,292 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 9.357 టీఎంసీలకు చేరడంతో జలాశయం పూర్తిగా నిండింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"Krishna Basin.jpg",[],{"title":32,"description":33},"Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూ","కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60",[35,43,50,58,64,70,76,82,87,93],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":25},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","42 నిమిషాలు క్రితం",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":14,"read_time":48,"published_at":49,"public_read_count":25},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":14,"read_time":55,"published_at":56,"public_read_count":57},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":59,"title":60,"category":53,"image":61,"author":14,"read_time":62,"published_at":63,"public_read_count":25},"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","6 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":65,"title":66,"category":46,"image":67,"author":14,"read_time":68,"published_at":69,"public_read_count":25},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","4 నిమిషాల పఠనం","5 గంటలు క్రితం",{"slug":71,"title":72,"category":46,"image":73,"author":14,"read_time":74,"published_at":75,"public_read_count":25},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","5 నిమిషాల పఠనం","6 గంటలు క్రితం",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":14,"read_time":68,"published_at":81,"public_read_count":25},"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","7 గంటలు క్రితం",{"slug":83,"title":84,"category":46,"image":85,"author":86,"read_time":74,"published_at":81,"public_read_count":25},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg","Venu",{"slug":88,"title":89,"category":46,"image":90,"author":91,"read_time":74,"published_at":92,"public_read_count":57},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",{"slug":94,"title":95,"category":38,"image":96,"author":14,"read_time":68,"published_at":92,"public_read_count":97},"mobile-blast-in-delivery-boys-pocket-in-uttar-pradesh-aligarh","Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec6dab81-bba7-4cbf-ad1b-c9519ecafe94.jpg",157,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]