సంప్రదించండి

వార్త సమాచారం, సూచనలు, ఫిర్యాదులు, ప్రకటనలు — ఏ విషయంలోనైనా స్వేచ్ఛ బృందాన్ని ఇక్కడ నుంచి చేరుకోవచ్చు.

స్వేచ్ఛ రిపోర్టర్ల గురించి

స్వేచ్ఛ క్షేత్రస్థాయి రిపోర్టర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వారి వారి ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రజల మధ్యే ఉండి వార్తలు సేకరిస్తారు. ప్రతి రిపోర్టర్‌కు నిర్దిష్ట ప్రాంత బాధ్యత ఉంటుంది — అక్కడి సమస్యలు, విజయాలు, ఘటనలు నేరుగా న్యూస్ డెస్క్‌కు చేరతాయి.

రిపోర్టర్ పంపిన ప్రతి కథనం డెస్క్ ఇన్‌చార్జ్ నిజనిర్ధారణ చేసి, సరిచూసిన తర్వాతే వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతుంది. వేగం కంటే వాస్తవం ముఖ్యం — ఇది మా న్యూస్‌రూమ్ ప్రమాణం.

మా వార్తల గురించి

టాప్ న్యూస్‌లో ప్రతిరోజూ తాజా కథనాలు; తెలంగాణ, ఏపీ, క్రైమ్, లోకల్, ధునియా, వైరల్ న్యూస్ విభాగాల్లో మీకు కావాల్సిన వార్తలు. వదంతులు, తప్పుడు ప్రచారాల నిజానిజాలను ఏది నిజం విభాగంలో నిర్ధారిస్తాం.

మీ చుట్టూ జరిగిన వార్తను మీరే రాసి పంపాలనుకుంటే మీరే జర్నలిస్ట్ పేజీ మీ కోసమే. ప్రకటనల కోసం దిగువ ఫారం ద్వారా సంప్రదించండి.

మాకు రాయండి

మీ వివరాలు నింపి సందేశం పంపండి — మా బృందం స్పందిస్తుంది.

మీ వివరాలు సంప్రదింపుల కోసమే — బయటకు వెల్లడించం.