
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!
తెలంగాణలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై 'స్వేచ్ఛ దినపత్రిక' మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరిట సామాన్యుల ఆస్తులను హరించేందుకు సాగుతున్న మహా కుట్రను ‘స్వేచ్ఛ’ ముందే ఊహించి బయటపెట్టగా, తాజాగా తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భూ నిపుణులు, విశ్రాంత అధికారులు, భూ బాధితులు అదే విషయాన్ని స్పష్టం చేశారు.








